Posts

Dhyanam

" మ్రుదువైన ఆఙేయ చక్ర స్థానమునకు త్రికూట స్థానమని పేరు. దీనినే శృంగాటకం అని కూడా అంటారు. ఆ స్థలం లొ రెండు నేత్రముల మధ్య ఒక నల్లని నీద కనిపించును. ఆ నీడ లొ ఒక సన్న రంధ్రం కలదు. దానికి ఆపోజ్యోతి అని పేరు. అంటే ఆపో (ఉదకం / నీరు) చేత నిండి ప్రకాశించునది అని అర్ధము. అట్టి ప్రకాశ మధ్యమున బ్రహ్మము ఙప్తి అయిన  బిందువు ఆత్మ స్వరూపమై ప్రకాశిస్తున్నది. "  - Jeeva brahmaikya Raja Yoga saaramruthamu